తిరుమలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ ఐకాస నేతలతో తితిదే జేఈవో చర్చలు జరిపిన అనంతరం తిరుమలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.