అనంతపురం జిల్లా పెనుగొండలో మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్ ను ఉద్యోగుల ఐకాస అడ్డుకుంది. పోలీసుల సహాయంతో రఘువీరా అక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.