: అమ్ముడుపోయి నట్టేట ముంచారు: ఉద్యోగ సంఘాల నేతలు


సీమాంధ్ర నేతలు ప్యాకేజీలకు అమ్మడుపోయి ప్రజలను నట్టేట ముంచారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్ రెడ్డి, సత్యన్నారాయణ ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేశారని అన్నారు. రాజీనామాల విషయంలో వారు నాటకమాడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News