: సీమాంధ్రలో నిలిచిపోయిన పలు రైళ్ళు


సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో పలు రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల రైల్వేస్టేషన్ లో, సింహపురి -బొకారో ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దురంతో ఎక్స్ ప్రెస్ విశాఖ జిల్లా రేగుపాలెం రైల్వేస్టేషన్ లో నిలిచిపోయింది. పద్మావతి ఎక్స్ ప్రెస్, ఒక గూడ్స్ రైలును నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిలిపివేశారు. ఇక విజయవాడ-గూడూరు-రేణిగుంట మార్గంలో నడిచే అన్ని ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News