: ఎన్టీపీఎస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు


విజయవాడ ఎన్టీపీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీమాంధ్ర జిల్లాలలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్రతరమయింది. ఎన్టీపీఎస్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాలలోని వందలాది గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.

  • Loading...

More Telugu News