కాంగ్రెస్ సీనియర్ నేత దివాకర్ రెడ్డి సొంత ఊర్లోనే ఆయనకు సీమాంధ్ర సెగ తగిలింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్ ట్రావెల్స్ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.