: ఫైనల్ చేరేదెవ్వరో..?


గత కొద్దిరోజులుగా భారత క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ చరమాంకానికి చేరుకుంది. నేడు ముంబయి ఇండియన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. కాగా, నిన్న జరిగిన తొలి సెమీస్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో నెగ్గిన రాయల్స్ ఫైనల్ చేరారు. మరి నేటి మ్యాచ్ లో నెగ్గే జట్టు రేపు ఢిల్లీలోనే జరిగే ఫైనల్లో రాయల్స్ తో ఢీకొంటుంది.

  • Loading...

More Telugu News