: సీఎంకు తెలంగాణ మంత్రుల లేఖ
ముఖ్యమంత్రి కిరణ్ కు తెలంగాణ ప్రాంత మంత్రులు లేఖ రాశారు. హైదరాబాదులో సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వరాదని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. సభల వల్ల నగరంలో ప్రశాంత వాతారణానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.