: సిక్కు యువకుడిని అప్పగించండి: సమైక్యవాదులు


విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మేనల్లుడి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ధర్నా చేపట్టిన ఉద్యమకారులపై ఓ సిక్కు యువకుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో, దాడికి పాల్పడిన సిక్కు యువకుడిని తమకు అప్పగించాలని ఆందోళనకారులు ఈ రోజు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. సిక్కు యువకుడి ద్విచక్రవాహనాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో, పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News