విశాఖ జిల్లా యలమంచిలి మండలం జంపపాలెం వద్ద శారదా నదిలో స్నానానికి దిగిన భవానీ భక్తులలో ఒకరు మరణించగా, నలుగురు గల్లంతయ్యారు. వారికోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు.