: సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఆందోళన 05-10-2013 Sat 16:03 | సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట సచివాలయ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సి-బ్లాక్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.