హైదరాబాదులోని ప్రముఖ పర్యాటక స్థలం శిల్పారామంలో తేనెటీగలు రెచ్చిపోయాయి. శిల్పారామం సందర్శనకు వచ్చినవారిపై ఈ ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. దీంతో, 20 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.