: సమైక్య ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది: డీజీపీ


సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఉద్యమంలో హింస లేకుండా చూసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. సమైక్య ఉద్యమ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని... అందరితో సంప్రదిస్తున్నామని పోలీస్ బాస్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News