: డొంకరాయి విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించిన వందలాది గిరిజనులు


ఏజెన్సీ ప్రాంతంలోని డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాన్ని వందలాది మంది గిరిజనులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరు విద్యుత్ కేంద్రంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. దీంతో, ఆందోళనకారులు ప్లాంట్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News