విభజనకు నిరసనగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కొంతసేపటి కిందట డీ-బ్లాక్ లోకి దూసుకెళ్లిన ఉద్యోగులు భవనంపైకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు.