: ప్రధాని కార్యాలయానికి చేరిన చిరంజీవి రాజీనామా లేఖ


తెలంగాణ నోట్ ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, పురందేశ్వరి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, వీరి రాజీనామాలపై ఇప్పటివరకు ఉన్న సందిగ్దత తొలగిపోయింది. ఈ ముగ్గురి రాజీనామా లేఖలు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరాయి. అయితే, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్ళంరాజుల రాజీనామాలపై స్పష్టత రాలేదు.

  • Loading...

More Telugu News