: ఈ నెల 7 నుంచి రైల్వే ఛార్జీల బాదుడు


ప్రయాణికులపై ఛార్జీల బాదుడుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా రుసుం పెంచాలని ఈ మేరకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏసీ, స్లీపర్ తరగతుల చార్జీలు 2 శాతం, సరుకుల రవాణా రుసుం సుమారు 1.7 శాతం పెరగనున్నాయి. ఈ నెల 7 నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల కాలంలో వాటిల్లిన రూ.1,250 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే ఛార్జీలు పెంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News