: ప్రకాశం జిల్లాలో సంపూర్ణ బంద్


కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ ప్రవేశపెట్టడంపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లాలో చేబట్టిన స్వచ్చంద బంద్ రెండో రోజుకు చేరుకుంది. సమైక్యవాదులు రహదారులను దిగ్భంధించి వాహనాలను అడ్డుకున్నారు. వ్యాపార, విద్యా, వాణిజ్య, కేంద్ర ప్రభుత్వ సంస్థలు విధులను బహిష్కరించాయి.

  • Loading...

More Telugu News