: ఎన్టీపీఎస్ లో నిలిచిపోనున్న విద్యుత్
విజయవాడ ఎన్టీపీఎస్ ఏడో యూనిట్ లో విద్యుదుత్పత్తి మరింత పడిపోయింది. ఏ క్షణంలో అయినా విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదముంది. మరో వైపు సమైక్య శిబిరం వద్ద విద్యుత్ సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే.