సైబరాబాదు పరిధిలో నేటినుంచి పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నెల 12 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.