: రహదారి దిగ్బంధంతో 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు
సీమాంధ్ర నిరసనల్లో భాగంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉదయం నుంచి బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. సమైక్యవాదులు జాతీయ రహదారి మీద రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారి మీద 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.