: విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో నిలిచిన విద్యుదుత్పత్తి 04-10-2013 Fri 16:30 | కృష్ణా జిల్లా విజయవాడలోని ధర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో పవర్ స్టేషన్లో 1260 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.