: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల విచారణపై మీడియాకు ఆంక్షలు
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసు విచారణ సమాచారం ప్రచురణ, ప్రసారంపై ఎన్ఐఎ కోర్టు మీడియాకు ఆంక్షలు విధించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకే మీడియాకు కోర్టు ఆంక్షలు అమల్లో ఉంటాయి.