: సోనియాతో పళ్లంరాజు భేటీ 04-10-2013 Fri 14:03 | సోనియా గాంధీతో కేంద్ర మంత్రి పళ్లంరాజు భేటీ అయ్యారు. సీమాంధ్రలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై ఆయన సోనియా గాంధీకి వివరిస్తున్నారని సమాచారం. కేబినెట్ భేటీ నిర్ణయంపై సీమాంధ్రలో తీవ్ర ఆగ్రహావేశాలు చెలరేగాయి.