: చిరుకు ప్రధాని ఫోన్.. రాజీనామాకి కట్టుబడి ఉన్నానన్న చిరు
రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవికి ఫోన్ చేశారు. అయితే తమ ఆందోళనలు పట్టించుకోకుండా అధిష్ఠానం వ్యవహరించడంతో తాను తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపినట్టు సమాచారం.