: ఎంపీ చింతా మోహన్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేత


తిరుపతి ఎంపీ చింతా మోహన్ ఇంటికి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చింతా మోహన్ రాజీనామా చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News