: కాంగ్రెస్ నేతలు తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందే: జేసీ


కాంగ్రెస్ నేతలు తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తాను నెల రోజుల క్రిందటే విభజనను ఆపే శక్తి లేదని చెప్పానన్నారు.

  • Loading...

More Telugu News