: మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసిన ఏరాసు
రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవితో పాటు, కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. ఆయన తన రాజీనామా ప్రతిని ఫ్యాక్స్ ద్వారా గాంధీభవన్ కు పంపారు. కాసేపట్లో గవర్నర్ ను కలసి రాజీనామాను అందజేస్తానని ఏరాసు తెలిపారు.