కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నోట్ ఆమోదానికి నిరసనగా ఎంపీ పదవికి కనుమూరి బాపిరాజు రాజీనామా చేశారు. లేఖను ఫ్యాక్స్ ద్వారా లోక్ సభ స్పీకర్ కు పంపారు.