: ముఖ్యమంత్రితో సీమాంధ్ర మంత్రుల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ కు ఆమోదముద్ర వేసిన నేపధ్యంలో తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో వారు సమావేశమైనట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులందరూ సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు.