: కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా 03-10-2013 Thu 21:12 | కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.