: రేపు ఉదయం నుంచి 48 గంటలపాటు సీమాంధ్ర బంద్: అశోక్ బాబు
రేపు ఉదయం 6 గంటలనుంచి 48 గంటలపాటు సీమాంధ్ర బంద్ జరుగుతుందని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు తెలిపారు. కేబినెట్ భేటీలో తెలంగాణ అంశాన్ని టేబుల్ అజెండాగా ప్రవేశ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు.