: తెలంగాణ నోట్ కు కేబినెట్ ఆమోదం: షిండే


తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాదును 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి ఆమోదం తెలిపారని అన్నారు.

  • Loading...

More Telugu News