: కేబినెట్ సమావేశాన్ని బహిష్కరించిన కావూరి, పళ్ళంరాజు
కేబినెట్ సమావేశంలోంచి ఇద్దరు మంత్రులు అర్ధాంతరంగా బయటకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణ నోట్ ని కేబినెట్ సమావేశంలో టేబుల్ ఐటెంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నోట్ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని ఆ ప్రాంతానికి చెందిన కావూరి, పళ్ళంరాజు సమావేశాన్ని బహిష్కరించినట్టు సమాచారం. పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి. సమావేశం ఇంకా జరుగుతోంది.