: అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన లంచగొండి
అవినీతికి పట్టం కడుతున్న లంచగొండి అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్ జిల్లా కాజీపేటలోని భూములు, కొలతల విభాగం కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిపింది. 50 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.