: తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా కడపలో 72 గంటల బంద్


తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా కడప జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక 72 గంటల జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. కడపలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను జేఏసీ నేతలు మూసివేయించారు.

  • Loading...

More Telugu News