: రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ


రాష్ట్ర విభజన నోట్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఎస్పీలతో డీజీపీ ప్రసాదరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర జేఏసీ నేతలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంయమనం పాటించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News