: ప్రధాని నివాసం ఎదుట సమైక్యాంధ్ర జేఏసీ ఆందోళన


మరికాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భేటీ ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం వద్ద సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తు, పీఎం నివాసం లోపలికి దూసుకెళ్ళెందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో విద్యార్ధులు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం విద్యార్ధుల ఆందోళన కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News