: ముఖ్యమంత్రితో ముగిసిన సీమాంధ్ర మంత్రుల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంత మంత్రుల సమావేశం ముగిసింది. మొత్తం 13 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పితాని, కన్నా లక్ష్మీనారాయణ, బొత్సలు గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News