: నిరవధిక సమ్మెకు వెనుకాడం : విద్యుత్ ఐకాస
కేబినెట్ సమావేశంలో టీ నోట్ ను ప్రవేశపెడుతున్నారని తెలియడంతో సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు మండిపడ్డారు. వారు నోట్ ప్రవేశపెట్టాలనుకుంటే... తాము నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని విద్యుత్ ఐకాస అధ్యక్షుడు హెచ్చరించారు.