: నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ హాజరు


బెయిల్ పై విడుదలైన కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో కొంతకాలం నుంచి కొనసాగుతున్న విచారణలో భాగంగా పెట్టుబడుల కేసుకు సంబంధించి కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు.

  • Loading...

More Telugu News