: ఆర్డినెన్స్ ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్షాలు 02-10-2013 Wed 19:18 | దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఈ నిర్ణయంపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు.