: తెలుగు జాతి అంటూ విభజనను అడ్డుకుంటున్నారు: కేకే


సీఎం కిరణ్ పై టీఆర్ఎస్ నేత కె.కేశవరావు మరోసారి విమర్శలు గుప్పించారు. తనను జేఏసీ నేతలు కలిసిన సందర్భంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి తెలుగుజాతి గురించి మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజలు తెలుగు వారు కారా? అని ప్రశ్నించారు. తెలుగుజాతి అంటూ రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీఎన్జీవో అంటే ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అని వివరించిన కేకే.. ఏపీఎన్జీవో ఉద్యమంలో ఒక తెలంగాణావాదైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News