: రఘురాం రాజన్ కమిటీ నివేదికను తప్పుబట్టిన జయలలిత


రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల అంశంపై రఘురాం రాజన్ కమిటీ నివేదికను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తప్పుపట్టారు. ఈ నివేదిక సరిగా లేదని జయలలిత ప్రధానికి లేఖ రాశారు. దీనికి సంబంధించి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్ కు నిన్న రాసిన లేఖను ఈ రోజు పత్రికలకు విడుదల చేశారు. అభివృద్ధికి సంబంధించి చాలా ముఖ్యమైన కోణాలను రఘురాం రాజన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని జయలలిత లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News