: రాహుల్ చేతిలో ప్రధాని ఆటబొమ్మగా మారారు: సోమిరెడ్డి


ఇంతకాలం ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో కీలు బొమ్మ అనుకున్నామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మన్మోహన్ సింగ్ సోనియా తనయుడు రాహుల్ చేతిలో ఆట బొమ్మగా మారారని ఆరోపించారు. కోర్ కమిటీలో చర్చించి ఆర్డినెన్స్ పై నిర్ణయం తీసుకున్నామని ప్రధాని అంటున్నారని, అంటే ఆర్డినెన్స్ విషయం సోనియాగాంధీకి ముందు తెలియదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News