: డిగ్గీ రాజాతో బొత్స భేటీ


ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యానారాయణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News