: 150 కిలోల కేక్ కట్ చేసిన టీడీపీ నాయకులు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర కార్యక్రమం 150 రోజులు పూర్తి చేసుకున్నసందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో 150 కిలోల బరువున్న కేక్ ను కోశారు. ఇంత వయస్సులోనూ అలుపెరుగని శ్రామికుడిలా పాదయాత్ర సాగిస్తున్న చంద్రబాబు కష్టం ఊరికేపోదని, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. 

  • Loading...

More Telugu News