: ప్రధానితో భేటీ అయిన రాహుల్ గాంధీ


ఆర్డినెన్స్ పై చెలరేగిన వివాదాలకు తెరదించేందుకు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమెరికా నుంచి తిరిగివచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ ను కొద్ది సేపటి క్రితం రాహుల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో వివాదాస్పద ఆర్డినెన్స్ గురించి రాహుల్ చర్చించారు. అంతే కాకుండా ఆర్డినెన్స్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధానికి వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News