గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.