: జగన్ నిజరూపం బయటపడింది: పొంగులేటి


మతతత్వ రాజకీయనేత నరేంద్ర మోడీని ప్రశంసించడం ద్వారా జగన్ నిజ స్వరూపం వెల్లడైందని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. తాను సెక్యులరిస్టునని చెప్పుకునే జగన్.. మోడీని సమర్థించడం సరికాదన్నారు. ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News